సోషల్ మీడియా & మ్యాట్రిమోనియల్ సైట్లలో వివాహ వాగ్దానాల పేరుతో పెట్టుబడి మోసాలు.
సోషల్ మీడియా మరియు మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫారంలను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. వివాహ వాగ్దానం చేస్తూ నమ్మకం పొందిన తరువాత, నకిలీ ఆన్లైన్ పెట్టుబడి పథకాలలో డబ్బులు పెట్టమని బాధితులను ప్రలోభపెడుతున్నారు. కొత్త తరహా సైబర్...
