Breaking News

ఇరాన్‌పై దాడి.. వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా

ఇరాన్‌ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో దిల్లీ నుంచి టెల్‌ అవీవ్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగానే వెనక్కి తిరిగివచ్చింది. మరో వైపు ఇరాన్‌ సైతం తమ గగనతలాన్ని మూసివేసింది. మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది.

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *