Breaking News

రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు – జిల్లా ఎస్పి.

సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా...

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 13,814 కేసుల పరిష్కారం-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న IPC కేసులు 699. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్...

పోక్సో అత్యాచార కేసులలో భాదిత మహిళలకు జిల్లా భరోసా కేంద్రం చేయూత.

ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డిజిపి చారుసిన్హా ఐపిఎస్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక బృందం పోక్సో అత్యాచార కేసులలో భాదిత పిల్లలు, మహిళలకు వారి...

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్...

పాత కక్షల దాడి కేసులో ముగ్గురు నిందితులకు 5 ఏళ్ల జైలు – జిల్లా యస్.పి.

2020 మే 19న మహబూబ్ నగర్ జిల్లా, కాకర్లపహాడ్ గ్రామంలో పాతకక్షల కారణంగా ఫిర్యాదుదారు పశం కనకయ్య, గుట్ట నర్సిములు, పశం యాదయ్యలపై నిందితులు కత్తి, ఇనుపరాడ్, ఖాళీ బీరు సీసాలతో దాడి చేసి...

గంజాయి అక్రమ రవాణ, విక్రయించిన కఠిన చర్యలు – జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS.

మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడం తో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా...

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు.

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం కార్యనిర్వాహణ అధికారి డాక్టర్ రజిని ప్రియ మాట్లాడుతూ.గత మూడేళ్లుగా రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు...

విద్యాసంస్థలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన – జిల్లా షీ టీమ్ బృందం.

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ భరోసా ఇచ్చారు. జిల్లాలో షీ టీమ్ బృందం...

జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

తేదీ:13-09-2025 జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు...

తెలంగాణ భాషా పరిరక్షణకు,ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ.

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఎస్పీ తెలిపారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి...