Breaking News

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక ఇటీవల కొంతమంది ఒకరిపై ఒకరు గాజు సీసాలతోనే దాడులు చేసుకోవడంతో TTD అప్రమత్తమైంది. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ సీసాలు, ప్యాకెట్లను వాడటంపై దృష్టి సారించింది. త్వరలోనే ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తాను శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *