Breaking News

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లుఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంQR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చుమహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే...

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి.—

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. జాగ్రత్త ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే...

నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫోసిస్ కల్పతరు ప్రాజెక్ట్‌లో లేబర్‌ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైకో బీరు...

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా:

కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ రానున్న ఉగాది,రంజాన్ పండుగ సందర్భంగా కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు...

అప్పుడే పుట్టిన ఆడ బిడ్డకు రూ.4లక్షలు మగబిడ్డకు రూ.6లక్షలు

*గుజరాత్ టూ…తెలంగాణ…. ఏపీ…..! పోలీసుల విచారణ లో వెలుగులోకి సంచలన నిజాలు..! ఓ వందన..ఇంకో సరోజిని..మరో కృష్ణవేణి.. ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..?వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు..! గ్యాంగ్ అంతటికీ లీడర్‌ అమూల్య.ఓ...

హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ కు ఏఎస్ఐగా పదోన్నతి.

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి...

తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్ కంపెనీ భారీ భాగస్వామ్య ఒప్పందం.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ & సీఈవో క్రిస్ కెంజిన్స్కీ తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం మెక్‌డొనాల్డ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో భారీ...

యువతిపై దాడి…అత్యాచార యత్నం..ముగ్గురిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటన జరిగింది. ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళతో కలిపి ముగ్గురిపై కేసు నమోదు...

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్...