తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?
తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి....