బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Hyderabad

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్

– అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ‘ఆపరేషన్ చెబుత్రా’ అమలు

సరైన పత్రాలు లేని సుమారు 150 వాహనాలను సీజ్

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 30 మంది పైన కేసులు నమోదు

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు .

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పటిష్టంగా ఉంచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు అర్ద రాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన్నారు.

ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్

డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు’ నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆపరేషన్ చెబుత్రా ను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి, జిల్లాలోని రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, వాహనాలపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించినారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లలో చేపట్టిన చర్యలు:

  • పత్రాలు లేని 150 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
  • మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసులు నమోదు చేశారు.
  • పాత నేరస్థులు, డ్రగ్స్ కేసుల్లో గతంలో పట్టుబడిన వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్బంగా జిల్లా యస్పి గారు మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై హంగామా, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు, మద్యం సేవివించడం, డీజే కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని, అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.