లక్ష్మి సినిమా హాల్ సమీపం లో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు..
రెండు తుపాకులతో కాల్పులు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు దొంగలు, రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం
తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపిన అధికారులు..
భవనంలోనే ఉన్న మరో ఇద్దరు దుండగులు, దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్టు అనుమానాలు, దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్ బృందం..