బ్రేకింగ్ న్యూస్
కుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులుపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులుపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజ
Hyderabad

కుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులు

కుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులు

హైదరాబాద్, అక్టోబర్ 24, 2026: డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడే వాహనదారులపై కుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, గోల్కొండ జోన్ ఏసీపీ శ్రీమతి ధనలక్ష్మి పర్యవేక్షణలో శనివారం రేతిబౌలి జంక్షన్ వద్ద ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తున్న 40 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం వారికి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.

డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడటం వల్ల వాహనదారుల దృష్టి మరలిపోయి రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు హెచ్చరించారు. వాహనదారులు తమ భద్రతతో పాటు ప్రయాణికులు, ఇతర వాహనదారుల ప్రాణాల రక్షణను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

ఈ ప్రత్యేక తనిఖీల్లో కుల్సుంపూరా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) కె. రాజేంద్రప్రసాద్‌తో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.