Breaking News

ప్రమాదంలో గాయడపడిన వ్యక్తి ని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు-జిల్లా ఎస్పీ.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని బైపాస్ లో ప్రమాదం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని అటు వైపు వెళ్తున్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ అట్టి వ్యక్తిని గమనించి తన వాహనాన్ని అపి...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....

హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత-జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్.

జిల్లాలో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన సుధాకర్ కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.15,000/- ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్...

విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు – జిల్లా ఎస్పీ.

పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం "పోలీస్ ఫ్లాగ్ డే " సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు...

ప్రజల సమస్యల పరిష్కారానికై గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

• మీ సమస్యలకు స్థానికంగా పరిష్కారం దొరకనప్పుడు, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సంప్రదించవచ్చు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమంలో భాగం ఫిర్యాదిదారుల నుండి...

విద్యార్ధిని, విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం/ "పోలీస్ ఫ్లాగ్ డే" నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ...

హెడ్ కాన్స్టేబుల్ నుండి ఏ.ఎస్.ఐ గా పాదోన్నతి – జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తు ఏ.ఎస్.ఐలు గా పాదోన్నతి పై మహబూబాబాద్ జిల్లా కు వచ్చి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకముగా...

పోలీస్ గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ...

కూకట్పల్లి హాస్టల్ లో జూదం ఆడుతున్న ఏడుగురి అరెస్టు – డిటెక్టివ్ ఇన్స్పెక్టర్.

సురేష్ కుమార్, ఐపిఎస్, డిసిపి బాలానగర్ డివిజన్ ఆదేశాల మేరకు మరియు కెవి సుబ్బారావు, ఎస్హెచ్ఓ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పర్యవేక్షణలో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం కొండలరావు నేతృత్వంలోని కుకట్పల్లి క్రైమ్ బృందం ఎస్ఐ...

టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్ట పరమైన నియమాలను పాటించాలి-జిల్లా ఎస్పీ.

దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాసులు విక్రయించే యజమానులు తెలంగాణ Explosives Act, 1884, Explosives Rules, 2008 ప్రకారం అనుమతులు (లైసెన్సులు) తీసుకోవడం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి,...