జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఐపీఎస్,కి – భారత నౌకాదళం ప్రశంసా పత్రం.
వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ చేసిన విశిష్ట సేవలకు గాను భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం లభించింది. భారత నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి స్వయంగా...
