మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ – వ్యాసరచన పోటీ.
పోలీసు విధుల్లో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న “పోలీస్ సంస్మరణ దినోత్సవం (Police Flag Day)”గా నిర్వహించబడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీసు...
