గ్రామీణప్రాంత విద్యార్థుల అభివృద్ధి కై ఇన్స్పిరేషన్,మోటివేషన్ కార్యక్రమం-జిల్లా ఎస్పీ.
ఐఐటి-హైదరాబాద్ నందు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు ఐఐటి హైదరాబాద్, రూరల్ డెవెలప్మెంట్ సెంటర్ అధ్వర్యంలో నిర్వహించిన...
