అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి-జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS.
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు,ఇదే స్ఫూర్తిని జీవితంలోను,విధి నిర్వహణలోను కొనసాగించాలి: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.ఘనంగా ప్రారంభం అయినా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025ఘనంగా ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ...