మహిళలు,బాలికల భద్రతకు అంకితమైన షీటీమ్స్-జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.
జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల రక్షణ కోసం షీటీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. రద్దీ ప్రదేశాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్ లలో సివిల్ డ్రస్ లో నిఘా నిర్వహిస్తూ...
