పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు.
హైదరాబాద్ సిటీ పోలీస్, సెంట్రల్ జోన్, HCL మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 'సైక్లథాన్'ను ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సైక్లథాన్ పీపుల్స్ ప్లాజా నుండి టోలీచౌకిలోని సెవెన్ టోంబ్స్...
