కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం:బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్
పాలకుర్తి, జనవరి 6 ది పోలీస్ డైరీ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని అందుకు నిదర్శనమే ఎన్నికలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఎకరాకు 12000 అంటూ బూటకపు మాటలను వల్లే...