Breaking News

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

5 నెలల్లో 14 ఎఫ్‌ఐఆర్‌లు, 16 పెట్టి కేసులు నమోదు చేసిన షీ టీమ్ జిల్లా ప్రతినిధి: మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితులకు...

ఏసీబీ వలలో మండల సర్వేయర్

రూ.25 వేల లంచం డిమాండ్ కేసులో సర్వేయర్‌తో పాటు ఇద్దరు ప్రైవేట్ అసిస్టెంట్లు అరెస్ట్ కరీంనగర్: భూ సర్వే నిర్వహించి అనుకూల నివేదిక ఇవ్వడానికి రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను...

ప్రజావాణిలో ప్రజల సమస్యల స్వీకరణ

ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు సంగారెడ్డి: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా...

పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్

ఆపరేషన్ కవచ్ తనిఖీల తర్వాత సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ హైదరాబాద్: నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ...

కాచిగూడ పోలీస్ స్టేషన్ బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషదాంతం

ప్రకాశం జిల్లాలో బావిలో లభ్యమైన మృతదేహం అంకం రాహుల్‌దేనని అనుమానం – డీఎన్‌ఏ పరీక్షతో నిర్ధారణ హైదరాబాద్, జూన్ 8: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది....

నకిలీ నంబర్ ప్లేట్‌తో చలాన్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం.. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు

హైదరాబాద్, జూన్ 2026: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు విధించే జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించిన వ్యక్తిపై లంగర్ హౌస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల...

సిరిసిల్లలో నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్.. 20 వాహనాలకు జరిమానాలు

సిరిసిల్ల: వాహనాల నంబర్ ప్లేట్ల తొలగింపు, నంబర్ ప్లేట్ల మార్ఫింగ్ వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు సిరిసిల్ల పట్టణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్...

చార్మినార్‌లో మహిళలను వేధించిన ఐదుగురికి జైలు శిక్ష

హైదరాబాద్, జూన్ 5: మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలపై హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి కఠినంగా స్పందించింది. చార్మినార్ ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని చట్టపరమైన చర్యలు...

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

డీ-అడిక్షన్ కార్యక్రమాలతో వ్యసనాల బారిన పడిన వారిలో మార్పు తీసుకొస్తున్న పోలీసులు మహబూబాబాద్, జూన్ 4: జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను పూర్తిగా నిర్మూలించి మహబూబాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా...

డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

55 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.. 24 వాహనాలపై చర్యలు నిజామాబాద్, జూన్ 4: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న...