కాచిగూడ పోలీస్ స్టేషన్ బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషదాంతం
ప్రకాశం జిల్లాలో బావిలో లభ్యమైన మృతదేహం అంకం రాహుల్‌దేనని అనుమానం – డీఎన్ఏ పరీక్షతో నిర్ధారణ హైదరాబాద్, జూన్ 8: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది....
