మొబైల్ ఫోన్స్ దొంగిలించి వారి ఫోన్ పే,గూగుల్ పే UPI పిన్ మార్చి డబ్బులు డ్రా మోసాలు.
వెస్ట్ బెంగాల్ కు చెందిన హరి బర్మన్ S/o పేలు బర్మాన్ అనే వ్యక్తి ఇంటర్ వరకు చదువుకొని దురాలవాట్లకు అలవాటు పడి ట్రైన్ లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి గుంతకల్ మరియు...