హత్నూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రికార్డుల నవీకరణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, సైబర్ అవగాహనపై ప్రత్యేక సూచనలు సంగారెడ్డి, జూన్ 4: హత్నూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్...
