కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి – నలుగురు వ్యక్తుల అరెస్ట్.
హైదరాబాద్ సిటీ, కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సికింద్రాబాద్ జోన్) బృందం మరియు లాలాగూడ పోలీసులు సంయుక్తంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, లాలాపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న 'ఝాన్సీ' అల్లం వెల్లుల్లి పేస్ట్...
