తాండూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
పారదర్శక పోలీసింగ్, బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు ఆదేశం వికారాబాద్, జూన్ 4: ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తాండూర్...
