బ్రేకింగ్ న్యూస్
గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులు
Telangana

గుర్తింపు పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లండి: రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు

గుర్తింపు పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లండి: రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు

మహబూబాబాద్: జిల్లా పోలీసు కార్యాలయంలో అన్‌క్లెయిమ్డ్ (Unclaimed), అన్‌నోన్ (Unknown) ప్రాపర్టీ కింద భద్రపరిచిన వాహనాలను సంబంధిత యజమానులు తమ గుర్తింపు పత్రాలు, వాహన ధ్రువపత్రాలు సమర్పించి స్వాధీనం చేసుకోవాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు సూచించారు.

జిల్లా ఎస్పీ డా. షబరీష్ పి. ఆదేశాల మేరకు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం అన్‌క్లెయిమ్డ్/అన్‌నోన్ ప్రాపర్టీ కింద మొత్తం 132 వాహనాలు భద్రపరిచి ఉన్నట్లు వెల్లడించారు. వాటిలో 108 మోటార్ సైకిళ్లు, 21 త్రీ వీలర్లు, 3 ఎంఎంవీలు (MMVs) ఉన్నాయని పేర్కొన్నారు.

గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష

ఈ ప్రకటన విడుదలైన తేదీ నుంచి 10 రోజులలోపు సంబంధిత యజమానులు తమ గుర్తింపు ఆధారాలు, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. నిర్దేశిత గడువులోపు ఎవరూ క్లెయిమ్ చేయని వాహనాలను అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీగా పరిగణించి జిల్లా నోడల్ కమిటీ ద్వారా వేలం వేయనున్నట్లు తెలిపారు.

అందువల్ల వాహన యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వాహనాలను స్వాధీనం చేసుకోవాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు విజ్ఞప్తి చేశారు.