గ్రీవెన్స్ డేలో 37 ఫిర్యాదుల స్వీకరణ.. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి: ఎస్పీ మహేష్ బి. గితే
ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన...
