బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Hyderabad

“నేను సైతం” సీసీటీవీ కెమెరాల రీ-వెరిఫికేషన్‌పై సైబరాబాద్ సీపీ సమీక్ష

“నేను సైతం” సీసీటీవీ కెమెరాల రీ-వెరిఫికేషన్‌పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 1,37,042 “నేను సైతం” సీసీటీవీ కెమెరాల పనితీరు, జియో ట్యాగింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కమిషనరేట్ కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో జోన్‌ల వారీగా కెమెరాల వివరాలను పరిశీలించారు.

జోన్‌ల వారీగా సీసీటీవీ కెమెరాల సంఖ్య:

  • కూకట్‌పల్లి జోన్ – 53,424
  • శేరిలింగంపల్లి జోన్ – 42,475
  • కుత్బుల్లాపూర్ జోన్ – 41,143

ఈ సందర్భంగా కమిషనర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సీసీటీవీ కెమెరా సమర్థవంతంగా పనిచేసేలా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రీ-వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించి, జియో ట్యాగింగ్ వివరాలను నవీకరించాలని ఆదేశించారు.

ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’

అలాగే ప్రజలు, వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో రోడ్డు వైపు చూసేలా కనీసం ఒకటి లేదా రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో డీసీపీ స్పెషల్ బ్రాంచ్ సుధీంద్ర, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ నర్సింహులు, కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.