Breaking News

Live

బేగం బజార్‌లో మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.30 లక్షల బంగారం, నగదు స్వాధీనం

హైదరాబాద్‌లోని బేగం బజార్ పోలీసులకు భారీ విజయం లభించింది. వరుస ఇండ్ల దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన...

పోలీసు కుటుంబాల పిల్లల కోసం “స్పార్క్” కార్యక్రమం.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ “స్పార్క్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ సంగారెడ్డి...

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. రెండు రోజుల్లో 474 మందిపై కేసులు

హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు పట్టుబడ్డారు. ఈ నెల 15,...

గంజాయి నిర్మూలనకు సిరిసిల్ల పోలీసుల ప్రత్యేక చర్యలు.. నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు

జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సిరిసిల్ల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల, తంగళ్లపల్లి ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో కిరాణా...

అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్, భారీగా మొబైల్ విడిభాగాలు స్వాధీనం

హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు ఛేదించారు. సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్...

సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష.. దర్యాప్తు బృందాన్ని సన్మానించిన సీపీ వీసీ సజ్జనర్

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్, దారుణ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీస్...

రాయికోడ్‌లో బైక్ దొంగ అరెస్ట్.. 1 బైక్, 2 ఆటోలు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 1 బైక్‌తో పాటు 2 ఆటో...

మహబూబాబాద్‌లో షీ టీం అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రత, సైబర్ మోసాలపై కీలక సూచనలు

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి శబరిష్ ఆదేశాల మేరకు కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యగారి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని)...

జనగణన–2027లో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొనాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ : ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ...

Breaking News