ప్రతి ఒక్కరి బాధ్యతతోనే రోడ్డు ప్రమాద రహిత సమాజం సాధ్యం – అదనపు ఎస్పీ చంద్రయ్య.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా,రోడ్డు ప్రమాదాల నియంత్రణ,ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపు కోసం “Arrive Alive” కార్యక్రమం ఏప్రిల్ 13–18 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో...
