బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Uncategorized

తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసుల ప్రతిభావిశేషం

తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసుల ప్రతిభావిశేషం

4 బంగారు, 4 కాంస్య పతకాలతో సత్తా చాటిన క్రీడాకారులు – ఎస్పీ మహేష్ బి. గితే అభినందనలు

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీస్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 08 పతకాలు (4 బంగారు, 4 కాంస్య) సాధించి జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు.

ఈ విజయంపై జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలకు పతకాలు అందజేసి అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని సూచించారు. ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

పతక విజేతలు ఇలా…

  • లాన్ టెన్నిస్: జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్ – కాంస్య పతకం
  • బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్: డిసిఆర్‌బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు – కాంస్య పతకం
  • టేబుల్ టెన్నిస్: ఏఆర్‌ఎస్‌ఐలు సత్యనారాయణ, ఆనంద్ – కాంస్య పతకాలు
  • కాయకింగ్: ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ సతీష్ – 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్, 200 మీటర్స్ సింగిల్ విభాగాల్లో బంగారు పతకాలు
  • కాయకింగ్: ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ గంగరాజు – 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు

జిల్లా పోలీసుల ఈ విజయంతో విభాగంలో ఆనందం వ్యక్తమవుతోంది.