బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు: సీపీ సజ్జనర్ IPS హైదరాబాద్: గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాలు, […]

గణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధం

హైదరాబాద్: రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు డీజే సౌండ్ సిస్టమ్ యజమానులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. […]

గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. మండపాలకు జియో-ట్యాగింగ్, సీసీ కెమెరాల నిఘా సోషల్ మీడియా వదంతులపై 24 గంటల పర్యవేక్షణ వినాయక చవితి, నిమజ్జన […]

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

రానున్న గణేష్ చతుర్థి పండుగ వేడుకలు, విగ్రహ నిమజ్జన ఊరేగింపులను పురస్కరించుకుని సికింద్రాబాద్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఉస్మానియా […]

హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

₹10 లక్షల విలువైన గంజాయి పట్టివేత – అరకునుంచి ముంబైకి తరలిస్తుండగా నిందితుల అరెస్ట్ హైదరాబాద్: నగరంలో గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ సిటీ […]

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

వారం వ్యవధిలో 6 క్రిమినల్ కేసులు నమోదు.. వాహనాలు సీజ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ […]

వినాయక చవితి ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక సూచనలు.. 15 అడుగుల లోపు గణేష్ విగ్రహాల తయారీకి పిలుపు

రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ […]

అక్రమంగా గంజాయి రవాణా, విక్రయం: ఇద్దరు అరెస్ట్ – 2.334 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్, జూలై 3: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కొనసాగుతున్న ప్రత్యేక నిఘాలో భాగంగా భవానీ నగర్ పోలీసులు, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో […]

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. మంగళ్‌హాట్ పోలీసుల భారీ అవగాహన ర్యాలీ

అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. […]

చింతల్ బస్తీలో సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీ

హైదరాబాద్: మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చింతల్ బస్తీ ప్రాంతంలో శుక్రవారం భారీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పోలీస్ […]