Breaking News

Live

తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో మహబూబాబాద్ పోలీసుల సత్తా

19 పతకాలతో జిల్లా ప్రతిష్టను నిలబెట్టిన సిబ్బంది – ఎస్పీ డా. శబరీష్ అభినందనలు మహబూబాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించిన Telangana Police Sports and Games Meet 2026లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది...

పొక్సో కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష

ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించిన సిరిసిల్ల కోర్టు రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికపై బలవంతపు వేధింపుల కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ రాధిక జైస్వాల్,...

వృద్ధ దంపతుల ఇంట్లో బంగారు నగల చోరీ

పనిమనిషి అరెస్ట్ – 95.4 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026: వృద్ధ దంపతుల ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తూ వారి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన మహిళను...

రెండు వాహన చోరీ కేసుల ఛేదన

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ – రూ.5 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026: టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు వాహన చోరీ కేసులను పోలీసులు...

అప్రఅప్రమత్తతతో ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లకు ప్రశంసలు, నగదు బహుమతి.

సమయస్ఫూర్తితో స్పందించిన గంగరాజు, అనిల్‌లను ఎస్పీ మహేష్ బి. గితే సత్కారం రాజన్న సిరిసిల్ల: విధి నిర్వహణలో అప్రమత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే...

తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసుల ప్రతిభావిశేషం

4 బంగారు, 4 కాంస్య పతకాలతో సత్తా చాటిన క్రీడాకారులు – ఎస్పీ మహేష్ బి. గితే అభినందనలు హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు నిర్వహించిన తెలంగాణ...

కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఇద్దరు నిందితులను అరెస్టు – జిల్లా ఎస్పి.

ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును Telangana State Civil Supplies Corporation Limited...

రోడ్డు భద్రతపై అవగాహన,డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిభిరం-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ips.

రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం...

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మందిపై చర్యలు – మహిళల భద్రతకు షీ టీమ్స్ కట్టుదిట్టమైన నిఘా

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026: నగరంలో మహిళలు మరియు పిల్లల రక్షణ, గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా Hyderabad City Police ఆధ్వర్యంలో పనిచేస్తున్న షీ టీమ్స్ విభాగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది. మహిళల భద్రతా...

ప్రగతి కళాశాల పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ – కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు నిర్వహించనున్న...

Breaking News