చార్మినార్‌లో మహిళలను వేధించిన ఐదుగురికి జైలు శిక్ష
హైదరాబాద్, జూన్ 5: మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలపై హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి కఠినంగా స్పందించింది. చార్మినార్ ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని చట్టపరమైన చర్యలు...
