మొబైల్ రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాతీయ కీర్తి
మొబైల్ రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాతీయ కీర్తి సాంకేతికతతో గుర్తింపు… సేవతో పరిష్కారం CEIR తో విశిష్ట విజయం సాధించిన జిల్లా పోలీసులు. 78% మొబైల్ రికవరీ రేటుతో దక్షిణాది రాష్ట్రాలలో మొదటి...
