Breaking News

24 గంటలలో మిస్సింగ్ కేసు ఛేదించిన హైదరాబాద్ సిటీ పోలీస్.

భవానీ నగర్ పోలీసుల త్వరిత జోక్యం తర్వాత ఒక మహిళ మరియు ఆమె ముగ్గురు కుమార్తెలు తప్పిపోయిన కేసు విజయవంతంగా పరిష్కరించబడింది.ఫిబ్రవరి 2, 2025న, సుమారు 21:15 గంటలకు, తన భర్త ముఫీద్ ఇబ్రహీంతో...

పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ.

3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్...

మహిళల, విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పిస్తున్న జిల్లా షీ టీం, పోలీస్ అక్క.

జిల్లాలోని విద్యాసంస్థలలో,మహిళలు పని చేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు.గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై మూడు కేసులు,08 పెట్టి కేసులు నమోదు.వేధింపులకు గురైతే వెంటనే షీ టీం 87126 56425...

యూత్ ఫర్ సేవ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి క్రీడా పోటీలు.

యూత్ ఫర్ సేవ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ఆదేశాల...

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వర్రావు మృతి-జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వర్రావు పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న...

నకిలీ కరెన్సీ ప్రింటింగ్ & చలామణి చేసే నేరస్థుడు అరెస్టు.

నకిలీ కరెన్సీ రూ.11,10,500/-, ముద్రణ పరికరాలు మరియు నేరారోపణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బజార్ ఘాట్‌లోని శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్...

పార్ట్ టైమ్ ఉద్యోగ మోసం కేసు నమోదు, 5 మంది అరెస్టు.

హైదరాబాద్‌లోని డిటెక్టివ్ విభాగానికి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 1) పాలడుగుల దేవకృప, 2) వి.వి. శివ శంకర్, 3) బేతం బాలరాజు, 4) మంత్రి ఎన్.ఎస్. ప్రజ్వల్...

నల్లగొండ జిల్లాలో ఆపరేషన్ స్మైల్-XI ద్వారా 99 మంది బాలకార్మికులకు విముక్తి – జిల్లా ఎస్పీ.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XI విడతలో జిల్లా వ్యాప్తంగా 99 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా...

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత.

•బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు.•ఆపరేషన్ స్మైల్ - XI లో 57 మంది బాలకార్మికులకు విముక్తి.•ఆపరేషన్ స్మైల్ - XI టీం ను అభినందించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్.ఈ...

ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 మంది బాలకార్మికులను రెస్క్యూ

ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 మంది బాలకార్మికులను రెస్క్యూ చేయడం జరిగిందని నోడల్ అధికారి అదనపు ఎస్పీ రాములు తెలిపారు. 01.01.2025 నుండి 31.01.2025 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్...