బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
SANGA REDDY DIST

4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా మహోత్సవంలో సంగారెడ్డి జిల్లాకు 6 పతకాలు

4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా మహోత్సవంలో సంగారెడ్డి జిల్లాకు 6 పతకాలు

సంగారెడ్డి: 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీస్ సిబ్బంది విశిష్ట ప్రతిభ కనబరిచి మొత్తం 6 పతకాలు సాధించారు. మూడో రోజు ముగిసే సరికి జిల్లా పోలీస్ జట్టు ఈ పతకాలను కైవసం చేసుకుని జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చింది.


పతకాలు సాధించిన క్రీడాకారుల వివరాలు:

  1. సంతోష్ కుమార్ – సిల్వర్ మెడల్
  2. ఎల్. చంద్రశేఖర్ (AR PC) – సిల్వర్ మెడల్
  3. డి. మధు (AR PC) – సిల్వర్ మెడల్
  4. దేవి సింగ్ (AR PC) – బ్రాంజ్ మెడల్
  5. ఎల్. రవీందర్ (AR PC) – బ్రాంజ్ మెడల్
  6. కె. శ్రావ్య (AR PC) – బ్రాంజ్ మెడల్

విజేతలకు అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ విజేత క్రీడాకారులను అభినందించారు. క్రీడా పోటీల్లో విజయం సాధించడం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

వివిధ క్రీడా విభాగాల్లో పోటీ పడి తమ ప్రతిభను చాటిన క్రీడాకారులు సంగారెడ్డి జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చారని, జిల్లా పోలీస్ శాఖ తరఫున విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.