బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

రోడ్డు భద్రతపై జిల్లా వ్యాపంగా అవగాహన కార్యక్రమాలు

రోడ్డు భద్రతపై జిల్లా వ్యాపంగా అవగాహన కార్యక్రమాలు

“అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై జిల్లా వ్యాపంగా అవగాహన కార్యక్రమాలు:
• సిగ్నల్ జంప్ తెలివితేటలుగా భావించకు, అది నీ జీవితం పై నిర్లక్ష్యంగా గుర్తించు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే “అరైవ్ అలైవ్ – 2026” అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు.
అరైవ్ అలైవ్ – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాధాన్యత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ విదిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించవాల్సిందిగా సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ – 2026 ట్రాఫిక్ నిబంధనల అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలు చైతన్యం పొందాలని విడిగా ట్రాఫిక్ నిబంధనలు ఆటయించవలసిందిగా సూచించారు. సిగ్నల్ జంప్ తెలివితేటలుగా భావించకూడదని, అది నీ జీవితం పై నిర్లక్ష్యంగా గుర్తించాలని అన్నారు“అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై జిల్లా వ్యాపంగా అవగాహన కార్యక్రమాలు:
• సిగ్నల్ జంప్ తెలివితేటలుగా భావించకు, అది నీ జీవితం పై నిర్లక్ష్యంగా గుర్తించు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే “అరైవ్ అలైవ్ – 2026” అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు.
అరైవ్ అలైవ్ – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాధాన్యత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ విదిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించవాల్సిందిగా సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ – 2026 ట్రాఫిక్ నిబంధనల అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలు చైతన్యం పొందాలని విడిగా ట్రాఫిక్ నిబంధనలు ఆటయించవలసిందిగా సూచించారు. సిగ్నల్ జంప్ తెలివితేటలుగా భావించకూడదని, అది నీ జీవితం పై నిర్లక్ష్యంగా గుర్తించాలని అన్నారు