బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Hyderabad

నిండు ప్రాణాన్ని కాపాడిన హద్నూర్ ఎస్ఐ సుజిత్

నిండు ప్రాణాన్ని కాపాడిన హద్నూర్ ఎస్ఐ సుజిత్

ఇంస్టాగ్రామ్ పోస్ట్ కు వెంటనే స్పందించి, నిండు ప్రాణాన్ని కాపాడిన హద్నూర్ ఎస్ఐ సుజిత్

వివరాలలోనికి వెళితే సంగారెడ్డి జిల్లా హద్నూర్ మండలానికి చెందిన పాల్టెక్నీక్ పూర్తి చేసిన అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా

జిల్లా సోషల్ మీడియా ను హ్యాండిల్ చేస్తున్న సిబ్బంది హద్నూర్ ఎస్ఐ కీ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వ్యవసాయ పొలాలలో ఉన్న లొకేషన్ కు చేరుకొని అమ్మాయికి నచ్చచెప్పి ఆత్మహత్యకు పాల్పాడటం సరికాదని, ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదని ఎడ్యుకేషన్ పై దృష్టి సారించాలని తెలిపి, అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.

ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’

ఈ విషయంలో అమ్మాయి తల్లిదంద్రులు కృతఙ్ఞతలు తెలియజేశారు.