బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
SANGA REDDY DIST

రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి

రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి

• రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి.. సిబ్బందికి ట్రాక్ సూట్స్, టీ-షర్ట్స్ అందజేత..
• క్రీడా స్పూర్తిని ప్రదర్శించి, విజయంతో తిరిగిరావాలని క్రీడాకారులకు బెస్ట్ విషెస్ తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో సంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రతిభ కనబరిచి సత్తా చాటాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకాంక్షించారు. రేపటి నుండి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో (తేది: 16-21 ఫిబ్రవరి వరకు) జరగనున్న తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ట్రాక్ సూట్స్, టీ-షర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని, సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ విజయ పతాకం ఎగురవేయాలని అన్నారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించగలరని నిరూపించాలని సూచించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు మరియు ప్రోత్సాహం అందిస్తామని ఎస్పీ తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఆర్‌.ఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్‌.ఎస్‌.ఐ అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.