ఇరాన్ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో దిల్లీ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగానే వెనక్కి తిరిగివచ్చింది. మరో వైపు ఇరాన్ సైతం తమ గగనతలాన్ని...
బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 28, శనివారం నుంచి 14, 15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా అందిస్తోంది....
వికారాబాద్: జిల్లా పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను జిల్లా ఎస్పీ Sneha Mehra పరిశీలించి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరంతర పరేడ్‌ల ద్వారా...
సంగారెడ్డి, ఫిబ్రవరి 28, 2026: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన దశ అయినప్పటికీ, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఉద్యోగికి శాశ్వత గౌరవాన్ని తీసుకువస్తాయని జిల్లా ఎస్పీ Paritosh Pankaj పేర్కొన్నారు....
సంగారెడ్డి, ఫిబ్రవరి 28:శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక నెలపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ...
“అరైవ్ అలైవ్ – 2026”లో భాగంగా జహీరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం – డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 27: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో...
హాలియా: రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో హాలియా పట్టణ కేంద్రంలో “Arrive Alive” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు,...
నల్లగొండ, ఫిబ్రవరి 27: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ దుర్గా రెడ్డి, ఏఎస్ఐలు ఫరీద్, నిరంజన్‌లను జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar, ఘనంగా సన్మానించారు....
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 27: నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని నల్లగొండ చౌరస్తా జంక్షన్ వద్ద నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar, ఐపీఎస్ ఈరోజు ఉదయం...
హైదరాబాద్, ఫిబ్రవరి 27: భవిష్యత్తులో పెరుగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)’ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్...