CEIRతో 76.8% మొబైల్ రికవరీ రేటు.. రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానంలో జిల్లా పోలీసులు
13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ జిల్లా పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తూ...
