Breaking News

మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

నేర నియత్రణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి. శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటూ పని చేయాలి. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్...

అక్రమంగా గంజాయి విక్రయిస్తూ,దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా-శరత్ చంద్ర పవార్ IPS.

సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు మైనర్ బాలురు, ఒక నిందితుడు మరియు...

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో – కొత్త దుస్తుల్లో మహిళా స్వాట్ బృందం.

హైదరాబాద్ నగర పోలీసులు మొట్ట మొదటిసారిగా స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ (SWAT) ను ప్రారంభించారు. ఈ బృందంలో 35 మంది మహిళా పోలీసులు ఉన్నారు. వీరికి క్రావ్ మాగా (Krav Maga) మరియు...

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు-బెటాలియన్ కమాండెంట్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I.సురేష్ , కొన్నిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సదర్భంగా...

అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్లు పిడిఎస్ రైస్ పట్టుకున్న- టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రజలకు అందకుండా పక్కా దారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్లు పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్....

జిల్లా పోలీసు కార్యాలయంలో కొణిజేటి రోశయ్య 92వ జయంతి వేడుకలు-అదనపు ఎస్పీ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవరావ్, రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు...

రాజేశ్వర్ ఎస్ఐ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్ భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. రాజేశ్వర్ ఎస్ఐ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్•అంత్య క్రియాలకు...

మానుకోట జిల్లా పోలీస్ లకు 16 పతకాలు.

భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్ లో మహబూబాబాబ్ జిల్లాకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు లభించాయి. మొత్తం 16 పతకాలను మహబూబాబాద్ జిల్లా పోలీస్ లు సాధించారు....

మొహరం సంతాప దినాలలో హైదరాబాద్ పోలీసుల పటిష్ట బందోబస్తు – సీపీ సీవీ ఆనంద్.

మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని, హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు డిజి సీవీ ఆనంద్ ఐపీఎస్ తెలిపారు. మొహరం 8వ రోజు సందర్భంగా దార్‌-ఉల్-షిఫా, డబీర్‌పురాలోని...

లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురు అరెస్టు – మిర్యాలగూడ-I టౌన్ పోలీస్.

మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డు కాలనీ లో RK Enterprisses అనే పేరుతో ఒక మల్టీ లెవల్ సంస్థను స్థాపించి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో అమాయక ప్రజలను లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన...