బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

ఆరు నెలల్లో తీసుకుపోని 15 సీజ్ వాహనాలకు వేలం.. యజమానులకు ఎస్పీ మహేష్ బి.గితే సూచనలు

ఆరు నెలల్లో తీసుకుపోని 15 సీజ్ వాహనాలకు వేలం.. యజమానులకు ఎస్పీ మహేష్ బి.గితే సూచనలు

జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న, సీజ్ చేసిన మరియు రోడ్లపై వదిలివేయబడిన 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా వాహనాల యజమానులు ఈ రోజు నుంచి ఆరు నెలల లోపు సరైన ధృవపత్రాలు సమర్పించి తమ వాహనాలను తిరిగి తీసుకువెళ్లవచ్చని పేర్కొన్నారు. వాహన యజమానులు అందుబాటులో లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులు అవసరమైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఎవరూ వాహనాలను తీసుకుపోని యెడల ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల అనంతరం వాహనాలను వేలం వేయనున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. వాహన యజమానులు సంబంధిత పత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ వెహికల్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 87126 56428, 90009 10619 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు