ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ips.
వర్షా కాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.,వర్షాకాల ప్రారంభ నేపధ్యంలో ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్స్,...
