Breaking News

జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా.

10 మందిపై కేసులు నమోదు,సుమారుగా 60,00,000/- రూపాయల విలువ గల వివిధ డాక్యుమెంట్లు స్వాధీనం. తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలు స్వాధీనం. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. జిల్లా...

ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం-జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్.

జిల్లా పోలీస్ కార్యలయంలో అపరేషన్ ముస్కాన్ టీమ్ లో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లాలో ఉన్న పరిశ్రమలు,హోటల్స్ , వ్యాపార సముదాయాలు,గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్,...

ట్రాఫిక్ పి.ఎస్ మరియు శాలిబండ పోలీస్ స్టేషన్, పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రారంభోత్సవం.

పురానీ హవేలీ భవనాన్ని తిరిగి ప్రారంభించేందుకు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేశారు. హైదరాబాదు నగరములో ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఇంకా సిసి కెమెరాలు...

14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు-సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 27 మందికి,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 13 మందికి జరిమానలు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన జైలు శిక్ష,జరిమానా తప్పదు,సిరిసిల్ల పట్టణ...

విలువైన మోటార్ సైకిల్ దొంగల అరెస్టు(05) మోటార్ సైకిల్లు స్వాధీనము.

విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న దొంగల అరెస్టు. (05) మోటార్ సైకిల్లు స్వాధీనము. గత కొంత కాలం నుండి నల్లగొండ టౌన్, హాలియా, మిర్యాలగూడ, వాడపల్లి ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్న...

పాఠశాలలు, కాలేజీల్లో “సేఫ్టీ క్లబ్” ప్రారంభించిన – హైదరాబాద్ సిటీ పోలీస్.

విద్యార్థులను safety advocates గా, హైదరాబాద్‌ను అత్యంత భద్రత గల నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు తెలంగాణ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం ఆలోచనలకు అనుగుణంగా, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ ప్రభుత్వంతో...

నేరం చేస్తే శిక్ష తప్పదు – జిల్లా.ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.

గడిచిన ఆరు నెలల్లో 48 కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు. నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను,కోర్టు కానిస్టేబుళ్లను అభినందించి ప్రశంసా పత్రాలు,ప్రోత్సాహకాలు. కోర్టు కేసుల్లో నేరస్తులకు...

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ,జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు...

గ్రీవెన్స్ డే పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన...

మొహర్రం-బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది.

మొహర్రం సంతాప దినాలలో భాగంగా, 10వ మొహర్రం సందర్భంగా జరిగిన బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది. సి.వి. ఆనంద్ ఐపిఎస్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, స్వయంగా చారిత్రక...