బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు.. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య హెచ్చరిక

పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు.. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య హెచ్చరిక

మహబూబ్నగర్‌లో పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపు యజమానులను స్టేషన్‌కు పిలిపించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్ షాపుల నిర్వహణపై పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

షాపుల్లో గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలు లేదా ఇతర నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయాల్లోనే షాపులను తెరవాలని, అర్ధరాత్రి వరకు షాపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులు నడపడం పూర్తిగా నిషేధమని తెలిపారు.

18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు టొబాకో ఉత్పత్తులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు