స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..
• స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..• అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నారియణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా...
