షేక్‌పేట్‌లోని 272 సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ప్రారంభించిన – వి.సి. సజ్జనర్ ఐపిఎస్.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్, ఐపిఎస్ షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్స్‌లో ముఖ్య అతిథిగా హాజరై, 272 సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన...
