సైబర్ నేరగాళ్ల మాయలో పడి సర్వస్వాన్ని కోల్పోతున్న
సైబర్ నేరగాళ్ల మాయలో పడి సర్వస్వాన్ని కోల్పోతున్న అమాయకులను కాపాడుకోవాలని, సమాజంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రతి పౌరుడూ చొరవ తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు....
