నల్గొండలో రద్దీ ప్రాంతాల్లో పోలీసులు-డాగ్ స్వాడ్ తో తనిఖీలు.
శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. టూ టౌన్ ఎస్సై సైదులు నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో...
