Breaking News

అన్న ఇంటిని తగలబెట్టిన తమ్ముడికి ఐదేళ్ల జైలు శిక్ష.

తమ్ముడి చేతిలో తగలబడిన అన్న ఇంటి కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లక్ష్మణ చారి తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల...

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు...

బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి-అడిషనల్ ఎస్పి.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు.బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి. అడిషనల్...

అక్రమ వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తా-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

జిల్లాలో రైతులను, అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని కొందరు మోసగాళ్లు షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అంటూ అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి...

మాదక ద్రవ్యల నిర్ములన పై విద్యార్థినీ, విద్యార్థుల కు అవగాహనా కార్యక్రమం -జిల్లా యస్పి.

అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. యువత మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు యాంటీ డ్రగ్ సోల్జర్‌గా పనిచేయాలి. జిల్లా ఎస్పీ...

గత కొద్ది రోజుల నల్లగొండ పట్టణము నంధు గంజాయి అమ్ముచున్న వ్యక్తి అరెస్టు.

సుమారు (02) కిలోల గంజాయి స్వాధీనము.గత కొంత కాలం నుండి బీహార్ నుండి నల్లగొండ కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ధ నుండి సుమారు (02) కిలోల...

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్ డివిజన్ చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ వైద్య బృందం మరియు జె.జె.యం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు...

హత్యకు కుట్ర పన్నిన నిందితులు అరెస్టు.

దేశ నిర్మిత తుపాకులను అక్రమంగా కలిగి ఉన్న నిందితులు మరియు హత్యకు కుట్ర పన్నిన నిందితుల అరెస్టు. లంగర్ హౌస్ పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం, ఉమ్మడి ఆపరేషన్‌లో,...

వివిధ కుల సంఘాల నాయకులతో పీస్ మీటింగ్- జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.•శాంతి భద్రతల పరిరక్షణలో 247 అందుబాటులో ఉంటా. ఏ సమయంలోనైనా ఈ నెంబర్ 8712656777...

శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి-జిల్లా ఎస్పీ.

•రెండు వర్గాల మధ్య గాని, కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,సంగారెడ్డి జిల్లా...